లింగారెడ్డి పేట్, బతుకమ్మ : లింగారెడ్డిపేట్ గ్రామంలో నిర్మిస్తున్న శ్రీ వీర హనుమాన్ గుడి కి భూంగారి రాము గజ స్తంభం నిర్మాణానికి 1,80,000 రూపాయలు గ్రామ పెద్దలు, యువత సమక్షంలో విరాళం అందజేశారు. ఈ గుడిని పూర్తి రాయి తో నిర్మిస్తున్నారు. గుడి యొక్క పూర్తి అంచనా విలువ ఒక్క కోటి యాభై లక్షలు. లింగారడ్డి పేట్ గ్రామం లోనే 80 లక్షల రూపాయలు చందాలు జమ కావడం విశేషం.
