27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

నేను ఏతప్పు చేయలేదు : నటి హేమ

Must read

📰 Generate e-Paper Clip

విజయవాడ,బతుకమ్మ : ఏపీలోని విజయవాడ కనకదుర్గమ్మను నటి హేమ దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తాను ఏ తప్పు చేయలేదని వార్తలు రాసేటప్పుడూ నిజానిజాలు తెలుసుకొని రాయాలని పేర్కొన్నారు.  గతేడాది చేయని తప్పుకు నాపై నీలాపనిందలు వేశారని,  అవన్నీ దుర్గమ్మ తుడిచిపెట్టిందన్నారు. దయచేసి ఏదైనా వార్త రాసేటప్పుడు నిజానిజాలు తెలుసుకుని వేయండని ఆలయంలో హేమ కంట తడి పెట్టారు.

 

More articles

Latest article