28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, ఏర్గట్ల :  మండల కేంద్రములో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్దిదారులకు ఇంటి వద్దకువెళ్లి అందజేశారు.  ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివన్నోళ్ల శివకుమార్ మాట్లాడుతూ చెక్కులను లబ్ధిదారులు అనారోగ్య పాలై దవాఖానలో చికత్స చేపించుకున్నవారి విషయం బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ దృష్టికి తీసుక వెళ్లడంతో వెంటనే మంజూరు ఇప్పించిన ముత్యాల సునీల్ కుమార్ కి ఏర్గట్ల గ్రామ లబ్ధిదారుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఏర్గట్ల గ్రామానికి సంబదించి ఇప్పటికీ 21 నెలలోనే 82 కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందచేయటం జరిగిందని తెలిపారు. ఇంకా 50 కుటుంబాల యొక్క సీఎంఆర్ఎఫ్ అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయని తెలిపారు. అవి కూడా బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ప్రత్యేక చొరవ తీసుకొని మంజూరు ఇప్పించడం జరుగుతుందని శివన్నోళ్ళ శివకుమార్ అన్నారు. ఈ కార్యక్రమములో  కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు రెండ్ల రాజారెడ్డి, గడ్డం జీవన్ రెడ్డి,బద్దం లింగారెడ్డి,కురాకుల బొర్రన్న, ముస్కు మోహన్ రెడ్డి, దండేవోయిన మేకల సాయన్న,పన్నాల నర్సారెడ్డి, రొక్కెడ చిన్న సాయన్న, దండెబోయిన ఆశన్న, ఇందూరు పెద్ద సాయన్న, పడిగెల చిన్న గంగారాం, రాజారావు సహదేవ్,జంగాల గణేష్,ఓర్సు రాములు,పాకాల ప్రసాద్ గౌడ్,మేరుగు వెంకన్న, అన్నెల మురళి గౌడ్,మునిమాణిక్యం అజయ్, బద్దం ముత్తెన్న, దొబ్బల చిన్న కిషన్, సుదానవేణి శ్రీనివాస్ గౌడ్,బద్దం కిషన్, దొబ్బల చిన్న లక్ష్మణ,దొబ్బల పెద్ద లక్ష్మణ్ , రషీద్,సున్నపు గణపతి, సురేష్,మినిముల లింగారెడ్డి, సతీష్ ,మారుతి,తరత అనిల్ , మేరుగు ముత్తెన్న,తునికి గంగన్న,మేరుగు గంగయ్య, ఇందూరు నడిపి సాయన్న, పడిగెల గంగారాం, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు,లబ్ధిదారులు పాల్గొన్నారు.

More articles

Latest article