సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ
బతుకమ్మ, ఏర్గట్ల : మండల కేంద్రములో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్దిదారులకు ఇంటి వద్దకువెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివన్నోళ్ల శివకుమార్ మాట్లాడుతూ చెక్కులను లబ్ధిదారులు అనారోగ్య పాలై దవాఖానలో చికత్స చేపించుకున్నవారి విషయం బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ దృష్టికి తీసుక వెళ్లడంతో వెంటనే మంజూరు ఇప్పించిన ముత్యాల సునీల్ కుమార్ కి ఏర్గట్ల గ్రామ లబ్ధిదారుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఏర్గట్ల గ్రామానికి సంబదించి ఇప్పటికీ 21 నెలలోనే...