28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

గొల్లపల్లి గ్రామపంచాయతీకీ సోలార్ ఎల్ఈడి లైట్ల వితరణ

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ : ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన మాజీ వార్డు సభ్యులు దాసరి గణేష్ – పూర్ణిమ దంపతులు బతుకమ్మ, దసరా పండుగ సందర్భంగా సోలార్ ఎల్ఈడి లైట్లను గ్రామపంచాయతీ కార్యదర్శి రామకృష్ణకు అందజేశారు.ఈ కార్యక్రమం లో మాజీ కోఆప్షన్ నెంబర్ ఎండీ జబ్బర్,మాజీ వార్డు సభ్యుడు పాటి దేవయ్య, సోలార్ లైట్ డీలర్ చందుపట్ల లక్ష్మారెడ్డి,పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ,గ్రామస్తులు మంగళ తిరుపతిరెడ్డి,వంగల గోపాల్ రెడ్డి, లక్కిరెడ్డి రాజిరెడ్డి, పంచాయతీ సిబ్బంది  పాల్గొన్నారు.

More articles

Latest article