హైదరాబాద్, బతుకమ్మ : జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత పేరును ప్రకటించారు. ఈమేరకు సునీత పేరును బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. మాగంటి గోపినాథ్ మృతితో ఉపఎన్నిక అనివార్యమైంది.మరో వైపు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది.
