28.2 C
Hyderabad

అంగన్వాడీ టీచర్ల ముందస్తు అరెస్ట్

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ: అంగన్వాడి టీచర్స్, హెల్పర్స్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సెప్టెంబర్ 25న చేపట్టిన చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని కి వెళ్లకుండా మోర్తాడ్ మండలంలోని అంగన్వాడీ టీచర్లను గురువరం పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడం జరిగిందని అధ్యక్షురాలు జ్యోతి అన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మేనిఫెస్టో చెప్పిన ప్రకారం వేతనం ఇవ్వాలని తమ డిమాండ్లను త్వరగా పరిష్కరించాలని  ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు  తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article