26.2 C
Hyderabad
Monday, August 3, 2026

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బతుకమ్మ సంబరాలు

Must read

📰 Generate e-Paper Clip

డిచ్ పల్లి, బతుకమ్మ : డిచ్ పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపల్ డా.పి.రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిచారు. ఈ కార్యక్రమంలో విద్యార్థని, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొని స్థానిక చెరువులో బతుకమ్మను నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, గంగా లక్ష్మీ, జెన్ను శ్రీనివాస్, రాఖేష్, రాజేంద్ర ప్రసాద్, ప్రదీప్, ప్రేమ్ సింగ్, క్రిష్ణవేణి, శ్రుతి, సరస్వతి, అర్చన తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article