29 C
Hyderabad
Monday, August 3, 2026

తెలంగాణ జాగృతి జిల్లా కన్వినర్ జన్మదిన వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కార్యాలయంలో తెలంగాణ జాగృతి నిజామాబాద్ జిల్లా కన్వీనర్ అవంతి రావు జన్మదిన వేడుకలు తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి  కార్యకర్తలు పాల్గొన్నారు.

More articles

Latest article