26.6 C
Hyderabad
Monday, August 3, 2026

అంతర్ మండల పోటీల్లో ఛాంపియన్ అఫ్ టోర్నీ వేల్పూర్

Must read

📰 Generate e-Paper Clip

  • ముగిసిన మండల పాఠశాలల పోటీలు

 

వేల్పూర్, బతుకమ్మ : ఈ నెల 17 నుండి 19 వరకు వేల్పూర్ మండల కేంద్రంలో నిర్వహించిన వేల్పూర్ మండల ఇంటర్ స్కూల్ టోర్నమెంట్ 2025-26 లో జిల్లా పరిషత్ హై స్కూల్ వేల్పూర్ ఛాంపియన్ అఫ్ టోర్నమెంట్ గా నిలిచింది. రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ మండల స్థాయి క్రీడ పోటీలు శుక్రవారం తొ ముగిసాయి. ఈ పోటిల్లో వాళ్ళీబాల్ అండర్ 14 బాయ్స్ లో విన్నర్ గా జడ్పిహెచ్ఎస్ వేల్పూర్,, రన్నర్ గా కుకునూర్, థర్డ్ ప్రైజ్ రామన్నపేట్,  గర్ల్స్ విభాగం లో పడిగల్, అంక్సపూర్, పచ్చల నడుకుడ వాలీబాల్ అండర్ 17 బాయ్స్ పచ్చల నడుకుడ,పడిగేలా, లక్కోరా, గర్ల్స్ విభాగంలో అంక్సపూర్, కుకునూర్, పచ్చల నడుకుడ, ఖో ఖో అండర్ 14 బాయ్స్ విభాగంలో పచ్చల నడుకుడ, వేల్పూర్,మోతె, గర్ల్స్ విభాగంలో పచ్చల నడుకుడ, జన్కమ్ పేట్, పడగల్, ఖో ఖో అండర్ 17 బాయ్స్ లో వేల్పూర్, పచ్చల నడుకుడ, పడగల్, గర్ల్స్ విభాగంలో పచ్చల నడుకుడ, అంక్సపూర్, వేల్పూర్, కబడ్డీ అండర్ 14 బాయ్స్ విభాగం లో వేల్పూర్, పడగల్, అంక్సపూర్ గర్ల్స్ విభాగంలో వేల్పూర్, మోతె, అంక్సపూర్ లు, కబడ్డీ అండర్ 17 లో వేల్పూర్, మోతె, పడగల్ లు, గర్ల్స్ విభాగంలో వేల్పూర్, వేల్పూర్, అంక్సపూర్ లు నిలిచాయి.

More articles

Latest article