అంతర్ మండల పోటీల్లో ఛాంపియన్ అఫ్ టోర్నీ వేల్పూర్
ముగిసిన మండల పాఠశాలల పోటీలు వేల్పూర్, బతుకమ్మ : ఈ నెల 17 నుండి 19 వరకు వేల్పూర్ మండల కేంద్రంలో నిర్వహించిన వేల్పూర్ మండల ఇంటర్ స్కూల్ టోర్నమెంట్ 2025-26 లో జిల్లా పరిషత్ హై స్కూల్ వేల్పూర్ ఛాంపియన్ అఫ్ టోర్నమెంట్ గా నిలిచింది. రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ మండల స్థాయి క్రీడ పోటీలు శుక్రవారం తొ ముగిసాయి. ఈ పోటిల్లో వాళ్ళీబాల్ అండర్ 14 బాయ్స్ లో విన్నర్ గా జడ్పిహెచ్ఎస్ వేల్పూర్,, రన్నర్ గా...