26.2 C
Hyderabad
Monday, August 3, 2026

కాకతీయ కాలువలో పడి ఒకరి మృతి

Must read

📰 Generate e-Paper Clip

మెండోరా, బతుకమ్మ: పోచంపాడ్ గ్రామానికి చెందిన షేక్ అస్గర్ (43)అనే వ్యక్తి  కాలకృత్యాలకి అని వెళ్ళి కాకతీయ కాలువలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందినట్లు అతని భార్య ఫర్జానా బేగం ఇచిన పిర్యాదు నిమిత్తం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు మెండోరా ఎస్ఐ పేర్కొన్నారు.

More articles

Latest article