30.9 C
Hyderabad
Monday, August 3, 2026

ఇసుక టిప్పర్ సీజ్

Must read

📰 Generate e-Paper Clip

పోతంగల్, బతుకమ్మ : పోతంగల్ గ్రామం నుంచి అక్రమంగా ఇసుకను తరిలిస్తున్న టిప్పర్ ను ఆదివారం సీజ్ చేసినట్లు పోతంగల్ తహసీల్దార్్ తెలిపారు. తదుపరి చర్యల కోసం అధికారులకు అప్పగించినట్లు తెలిపారు. శేషాద్రి ఫారం నుంచి సుంకిని వెళ్లే దారిలో అక్రమంగా నిలువ ఉంచిన పది టిప్పర్ల ఇసుక డంప్ ను కూడా సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు. ఎవరైనా అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

More articles

Latest article