25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

ఘనంగా ప్రజాపాలన దినోత్సవం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ బోధన్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవం పురస్కరించుకొని బోధన్ పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం, తాసిల్దార్ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయం, పోలీసు శాఖ తదితర ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ పతాకావిష్కరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వికాస్ మహతో, తాసిల్దార్ విటల్, మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, ప్రముఖ నాయకులు పాషా మొయినుద్దీన్, తూము శరత్ రెడ్డి, అంకు దాము తదితరులు, కార్యాలయ సిబ్బంది పాల్గొని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

More articles

Latest article