27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

భీమ్ గల్, బతుకమ్మ : భీమ్ గల్ మండల కేంద్రంలో 8 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను మండల, పట్టణ కాంగ్రెస్ నాయకులు మంగళవారం అందజేశారు.లబ్ధిదారులు సీఎంఆర్ఎఫ్ చెక్కులు సాంక్షన్ చేయించిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల, పట్టణ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article