28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

ట్రాన్స్‌ ఫార్మర్‌ ను ఢీకొన్న కారు.. ఆరుగురికి గాయాలు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, బోధన్: బోధన్–నాందేడ్ రహదారిపై సాలూర శివారులో ఒక కారు అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు లోని ఆరుగురు యువకులు గాయపడ్డారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి బోధన్ రూరల్ పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More articles

Latest article