.గర్భగుడి హుండీకి రూ.8,01,274
. అన్నసత్రం హుండీకి రూ.7,62,836
భీమ్ గల్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా నింబాచల లక్ష్మీనృసింహస్వామి ఆలయ హుండీ ఆదాయాన్ని శనివారం లెక్కించారు. దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ విజయరామరావు సమక్షంలో ఆదాయన్ని లెక్కించగా, గర్భగుడి హుండీ ద్వారా రూ.8,01,274, అన్నసత్రం హుండీ ద్వారా రూ.7,62,836 ఆదాయం సమకూరింది.
