29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

వేలంలో గణేశుడి లడ్డూ దక్కించుకున్న వెంకటేష్

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ : చంపాపేట డివిజన్ పరిధిలోని మాధవ నగర్ కాలనీ లోని వారధి యూత్ అసోసియేషన్ వినాయకుడి లడ్డును వెంకటేష్ వేలం పాటలో  81,116 రూపాయిలకు  సొంతం చేసుకున్నారు. వేలం పాటలో లడ్డును సొంతం చేసుకున్న ఆయనను కమిటీ సభ్యులు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. లడ్డు ప్రసాదాన్ని వెంకటేష్ కుటుంబసభ్యులకు అందజేశారు. అనంతరం వెంకటేష్  మాట్లాడుతూ, విగ్నేశ్వరుని కృప ప్రతి ఒక్కరిపై ఉండాలని, గణేశుడి ఆశీర్వాదంతో లడ్డును దక్కించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో.కమిటీ సభ్యులు, కాలనీవాసులు పాల్గొన్నారు.

More articles

Latest article