27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

లిక్కర్ కేసులో ఎంపీ మిథున్‌రెడ్డికి మధ్యంతర బెయిల్ 

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ :  ఏపీ లిక్కర్ కేసులో ఎంపీ మిథున్‌రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.  ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు కోర్టు  అనుమతి ఇచ్చింది.  ఈ నెల 11న తిరిగి సరెండర్ కావాలని ఆదేశించింది.  రాజమండ్రి జైలులో మిథున్‌రెడ్డి రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. 

More articles

Latest article