27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

హైదరాబాద్ కు సీబీఐ డైరెక్టర్

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ : కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ సీబీఐకి అప్పగిస్తున్నామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ శుక్రవారం హైదరాబాద్ కు వచ్చారు. కోఠీలోని సీబీఐ కార్యాలయంలో అధికారులతో ఆయన భేటీ అయ్యారు. ఈ కేసు ఇప్పుడు కేంద్రం పరిధిలోకి వెళ్లినట్లే. ఇప్పటికే రాష్ట్ర హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి రవిగుప్తా సెప్టెంబర్ 1న సీబీఐ డైరెక్టర్ కు, కేంద్ర హోంశాఖకు నోటిఫికేషన్ కూడా పంపించారు. అయితే తాజాగా ప్రవీణ్ సూద్ రాక ప్రాధాన్యం సంతరించుకుంది.

More articles

Latest article