24 C
Hyderabad
Sunday, August 2, 2026

వినతి పత్రం అందజేత

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, మోర్తాడ్:రైతు రుణమాఫీ, రైతు భరోసా గురించి వడ్లకు క్వింటాల్ కు రూ. 500 బోనాస్ గురించి గురువారం మోర్తాడ్ మండల డిప్యూటీ హసీల్దార్ సునీతకు రైతు ఐక్య కార్యాచరణ ఆధ్వర్యంలో మేమో రాండం ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో మోర్తాడ్ మండల రైతు ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

More articles

Latest article