25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

ఓటర్ లిస్టు పరిశీలన

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ: గ్రామపంచాయతీ నోటిస్ పోర్డులో ఉంచిన ఓటరు జాబితాను ఓటర్లు సరిచూసుకోగలరని ఏదైనా అభ్యంతరాలు ఉన్నచో లిఖితపూర్వకంగా గ్రామపంచాయతీ అధికారులకు తెలియజేయవలసిందిగా జిల్లా కార్యదర్శి గిర్మాజి గోపి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ముసాయిదా ఓటర్ జాబితాను వార్డుల వారిగా శనివారం మోర్తాడ్ గ్రామపంచాయతీలో నాయకులు పరిశీలించడం జరిగింది.

More articles

Latest article