28.8 C
Hyderabad

కేజీఎఫ్ నటుడు కన్నుమూత

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ :  కే జీ ఎఫ్ మూవీలో బాంబే డాన్ శెట్టి పాత్రలో నటించిన దినేష్ మంగళూరు కన్నుమూశారు. కర్ణాటకలోని మంగళూరుకు చెందిన ఆయన కొంతకాలంగా ఆరోగ్యంతో బాధపడుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుది శ్వాస విడిచారు. ఆయన నటుడిగానే కాకుండా ’వీరమదకరి‘ చంద్రముఖి, ప్రాణ సఖి,  రాక్షస తదితర చిత్రాలతో ఆర్ట్ డైరెక్టర్ గాను గుర్తింపు పొందారు.

More articles

Latest article