26.6 C
Hyderabad
Monday, August 3, 2026

కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసిన ఎంపీ అరవింద్

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, నిజామాబాద్ సిటి : కేంద్ర  రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ మంగళవారం న్యూఢిల్లీలో ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసారు. దేశంలో ప్రజల రక్షణ, శాంతిభద్రతలపై కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన చట్టాలపై , వాటి అమలుపై చర్చించారు. తెలంగాణలో బీజేపీ పార్టీ బలోపేతం పై, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం  కృషి చేయాలన్నారు.రాజ్ నాథ్ సింగ్ మార్గదర్శకంలో పని చేస్తున్న ఎంపీ అరవింద్ ఆయన నుంచి పలు సూచనలు,సలహాలు స్వీకరించారు.

More articles

Latest article