కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసిన ఎంపీ అరవింద్

బతుకమ్మ, నిజామాబాద్ సిటి : కేంద్ర  రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ మంగళవారం న్యూఢిల్లీలో ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసారు. దేశంలో ప్రజల రక్షణ, శాంతిభద్రతలపై కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన చట్టాలపై , వాటి అమలుపై చర్చించారు. తెలంగాణలో బీజేపీ పార్టీ బలోపేతం పై, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం  కృషి చేయాలన్నారు.రాజ్ నాథ్ సింగ్ మార్గదర్శకంలో పని చేస్తున్న ఎంపీ అరవింద్ ఆయన నుంచి పలు సూచనలు,సలహాలు...