మోర్తాడ్, బతుకమ్మ: మోర్తాడ్ మండలం పాలెం గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ముత్యాల సునీల్ చొరవతో వచ్చినటువంటి సీఎంఆర్ఎఫ్ చెక్కులను బుధవారం లబ్ధిదారుల అందచేయడం జరిగింది. నూకల నర్సయ్య. ఈ సందర్భంగా నాయకులకు కృతజ్ఞతలు ధన్యవాదములు తెలియజేశారు. కార్యక్రమంలో పాలెం గ్రామ అధ్యక్షుడు ఏనుగు మోహన్, సింగారం అవినాష్, ఏలేటి రాజన్న, సింగారం నర్సయ్య, చిరంజీవి, శశి, నరేష్, హరీష్ , కలిల్, సమ భూమన్న, ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఎండి మునిరుద్ధిన్, సింగారం లక్ష్మి, అంగడి మమత మలూరి బాబురావు, ఏనుగు మోహన్ తదితరులు పాల్గొన్నారు.
