ఇన్ చార్జి ప్రిన్సిపల్ పై  పోక్సో కేసు

0 5,158

బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ మండలం ఓ జెడ్పీ హై స్కూల్ లో విద్యార్థినిపై  లైంగిక వేధింపుల ఘటన కలకలం రేపింది.  విద్యార్థినితో ఇన్ చార్జి ప్రిన్సిపల్ గణపతి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడనే విషయం వెలుగు చూసింది. దీంతో  బాలిక తల్లిదండ్రులు కామారెడ్డి కి వెళ్లి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఫిర్యాదు చేశారు.  పోక్సో చట్టం కింద అతడిపై బాన్సువాడ పోలీసులు కేసు నమోదు చేశారు.

Leave A Reply

Your email address will not be published.