26.2 C
Hyderabad
Monday, August 3, 2026

పంటలను పరిశీలించిన జుక్కల్ ఎమ్మెల్యే తోట

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, జుక్కల్ : జుక్కల్ మండలంలోని నాగుల్ గావ్ గ్రామంలో మూడు రోజుల నుండి వర్షాలు కురవడంతో పంటలు దెబ్బతిన్న పంటలను ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పరిశీలించారు. పంటలు దెబ్బతినడంతో రైతులకు పరిహారం చింతించాలని రైతులు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు దృష్టికి తీసుకువచ్చారు. వర్షానికి దెబ్బతిన్న పంటను పరిహారం చెల్లించాలని రైతులు కోరారు. వంతెనపైన వర్షపు నీరు పొంగిపోలు పొంగిపోవడంతో పంటలు దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే పంట పరిహారం చిందించాలని రైతులు కోరుతున్నారు. వంతెన పై నీరు పొంగిపోల్పోవడంతో రోడ్డు దెబ్బతిన్నాయని వాటిని బాగు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. వంతెన పై వర్షపు నీరు పొంగిపోకపోవడంతో రోడ్డు దెబ్బతిన్నాయని వెంటనే బాగు చేయాలని రైతులు కోరారు. వర్షానికి దెబ్బతిన్న పంటని అయినా పరిశీలించారు. దెబ్బతిన రోడ్డును విషయంలో పరిశీలిస్తానని తగు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, ఎమ్మార్వో వి. మారుతి ఏఈఓ రాజలక్ష్మి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Jukkal MLA Thota inspects crops

More articles

Latest article