పంటలను పరిశీలించిన జుక్కల్ ఎమ్మెల్యే తోట

బతుకమ్మ, జుక్కల్ : జుక్కల్ మండలంలోని నాగుల్ గావ్ గ్రామంలో మూడు రోజుల నుండి వర్షాలు కురవడంతో పంటలు దెబ్బతిన్న పంటలను ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పరిశీలించారు. పంటలు దెబ్బతినడంతో రైతులకు పరిహారం చింతించాలని రైతులు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు దృష్టికి తీసుకువచ్చారు. వర్షానికి దెబ్బతిన్న పంటను పరిహారం చెల్లించాలని రైతులు కోరారు. వంతెనపైన వర్షపు నీరు పొంగిపోలు పొంగిపోవడంతో పంటలు దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే పంట పరిహారం చిందించాలని రైతులు కోరుతున్నారు. వంతెన పై నీరు...