30.9 C
Hyderabad
Monday, August 3, 2026

రుద్రూర్ లో భారీ వర్షం

Must read

📰 Generate e-Paper Clip

  • ఇళ్ళలోకి వచ్చి చేరిన వర్షపు నీరు..

రుద్రూర్, బతుకమ్మ: గత మూడు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రుద్రూర్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో వర్షపు నీరు ఇళ్ళలోకి చేరాయి. అదేవిధంగా గ్రామంలోని 11వ వార్డు కర్రోళ్ల గల్లీలో కురిసిన భారీ వర్షానికి ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Heavy rain in Rudrur

More articles

Latest article