27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఒకరికి జైలు శిక్ష

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,ఏర్గట్ల: పోలీస్ స్టేషన్ పరిధి లో ఎస్సై రాజేశ్వర్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించి డ్రంక్ అండ్ డ్రైవ్ లో బట్టపూర్ గ్రామానికి చెందిన సయ్యద్ షబ్బీర్,తండ్రి మస్తాన్, వయస్సు 34 సం.కులం ముస్లిం మద్యం త్రాగి డ్రైవింగ్ చేస్తూ పట్టుబడడం,పట్టుబడిన వ్యక్తి కి కౌన్సిలింగ్  చేసి ఆర్మూర్ కోర్టుకు పంపడం జరిగింది.మద్యం సేవించిన వ్యక్తి కి ఆర్మూర్ కోర్టు సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ గట్టు గంగాధర్ 4 రోజుల సాధారణ జైలు శిక్ష విధించినట్లు ఎస్సై రాజేశ్వర్ తెలిపారు.ఇట్టి సందర్భంలో ఎస్సై రాజేశ్వర్ మాట్లాడుతూ ఏర్గట్ల మండల పరిధి లోమద్యం త్రాగి డ్రైవింగ్ చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.

More articles

Latest article