28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

పిల్లల వివరాలు ఆన్లైన్లో పొందుపరచండి

Must read

📰 Generate e-Paper Clip

  • సూపర్వైజర్ సుమలత

 

బతుకమ్మ, పిట్లం : అంగన్వాడికి వచ్చే విద్యార్థుల పేర్లను బాలింతల పేర్లను ఆన్లైన్లో పొందుపరచాలని అంగన్వాడి టీచర్ కు సూపర్వైజర్ సుమలత సూచించారు. బుధవారం నాడు టిక్యా నాయక్ తండా లో అంగన్వాడి సెంటర్ ను సూపర్వైజర్ తనిఖీ చేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ తాండాలో తక్కువ మంది విద్యార్థులు ఉంటారు అంగన్వాడి కేంద్రం వచ్చేగా ఇంటింటికి వెళ్లే వారికి అవగాహన కల్పించాలని టీచర్ తెలిపారు. అంగన్వాడికి వచ్చే బాలింతలు విద్యార్థులు గర్భిణులు అంగన్వాడి సెంటర్ లోనే పౌష్టికాహారం భుజించాలని మహిళలకు సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ మీరా చంగు మంజుల, విద్యార్థులు బాధ్యతలు మహిళలు పాల్గొన్నారు.

More articles

Latest article