29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి జగదీష్ రెడ్డి

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ:  సిద్దిపేట జిల్లాలోని ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సోమవారం భేటీ అయ్యారు.  ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ పై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.  ఆదివారం లిల్లిపుట్ అంటూ జగదీష్ పై కవిత కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి కవితకు ఉన్న జ్ఞానానికి జోహార్లు అంటూ జగదీష్ రెడ్డి కౌంటర్ కూడా ఇచ్చారు. ఈనేపథ్యంలో జగదీష్ రెడ్డి, కేసీఆర్ తో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

More articles

Latest article