26.3 C
Hyderabad
Monday, August 3, 2026

బహుజన విప్లవ సాహిత్య యోధుడు

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ : బహుజన విప్లవ సాహిత్య యోధుడు గొప్ప సంఘసంస్కర్త జానపద కవి రచయిత అన్నా భావు సాఠె అని నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఇత్వార్పెట్ లింగన్న అన్నారు. శుక్రవారం 105వ జయంతి వేడుకలు  ఆర్మూర్ లోని అంబేడ్కర్ యువజన సంఘం ఆఫీసులో అంగుళి మాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మోర్తాడ్ మండల అధ్యక్షుడు అంగులి మాలాజి, దళిత సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి బంజావ చమర్, భాస్కర్, కవి రాజు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article