24.1 C
Hyderabad
Monday, August 3, 2026

ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన ఎంపిడీఓ

Must read

📰 Generate e-Paper Clip

భీమ్ గల్, బతుకమ్మ : మండలంలోని సికింద్రాపూర్ పెద్దమ్మకాడి తాండలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను మంగళవారం ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ పరిశీలించారు.అనంతరం వన మహోత్సవం కార్యక్రమం నిర్వహణ తీరును పరిశీలించారు. ఆయన వెంట జి. పి సెక్రటరీ, కారోబార్ తదితరులు ఉన్నారు.

More articles

Latest article