28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

కాంగ్రెస్ లో చేరిన మాజీ సర్పంచ్, ఉప సర్పంచ్ 

Must read

📰 Generate e-Paper Clip

భీమ్ గల్, బతుకమ్మ : మండలంలోని సికింద్రాపూర్ గ్రామానికి చెందిన తాజా మాజీ సర్పంచ్ ఇంగ్లీష్ గంగాధర్, ఉప సర్పంచ్ చెరుకుపల్లి శోభన్లు సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. బాల్కొండ కానిస్టేన్సీ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో చేరారు. వీరితో పాటు అదే గ్రామానికి చెందిన గజేందర్ గౌడ్,నవీన్, బక్కన్న, నర్సింలు, ఖదీర్, కలీం, సాజిద్, ముక్తార్, నల్లవెల్లి గంగాధర్, శ్రీను ములుగు, కృష్ణ,దామోదర్,సునీల్,మూల లింబన్న,అశోక్,మూల గంగాధర్,రావుల గంగయ్య,వడ్ల మోహన్,జంపాల నారాయణ, దుబ్బాక మోహన్ 50 మంది టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరందరికి ముత్యాల సునీల్ కుమార్ కండువా వేసి కాంగ్రెస్ పార్టీ లోకి సాధారణంగా ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బొదిరే స్వామి,మాజీ ఎంపీపీ కన్నె సురేందర్,జిల్లా ప్రధాన కార్యదర్శి కుంట రమేష్,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు అనంతరావు,బీసీ సెల్ మండల అధ్యక్షులు రాజు, కిషన్ కేత్ మండల అధ్యక్షులు చిన్న రెడ్డి,జలం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article