కాంగ్రెస్ లో చేరిన మాజీ సర్పంచ్, ఉప సర్పంచ్
భీమ్ గల్, బతుకమ్మ : మండలంలోని సికింద్రాపూర్ గ్రామానికి చెందిన తాజా మాజీ సర్పంచ్ ఇంగ్లీష్ గంగాధర్, ఉప సర్పంచ్ చెరుకుపల్లి శోభన్లు సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. బాల్కొండ కానిస్టేన్సీ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో చేరారు. వీరితో పాటు అదే గ్రామానికి చెందిన గజేందర్ గౌడ్,నవీన్, బక్కన్న, నర్సింలు, ఖదీర్, కలీం, సాజిద్, ముక్తార్, నల్లవెల్లి గంగాధర్, శ్రీను ములుగు, కృష్ణ,దామోదర్,సునీల్,మూల లింబన్న,అశోక్,మూల గంగాధర్,రావుల గంగయ్య,వడ్ల మోహన్,జంపాల నారాయణ, దుబ్బాక మోహన్ 50 మంది...