28.2 C
Hyderabad

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు పర్యాటక శోభ

Must read

📰 Generate e-Paper Clip

మెండోరా, బతుకమ్మ : ఆదివారం సెలవు రోజు కావడంతో ఆట విడుపుగా  చిన్న పెద్ద తేడా లేకుండా అధిక సంఖ్యలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు అందాలను తిలకించడానికి రావడంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు పర్యాటక శోభ సంతరించుకుంది. ప్రాజెక్టు అందాలను, జలదృశ్యాలను, దిగువ ప్రాంతంలో ఉన్న పార్కు   అందాలను పర్యాటకులు ఆస్వాదించి పచ్చని పైరులో వన భోజనాలు చేసి ప్రాజెక్టు తీరంలో సంతోషంగా సేద తీరారు.

More articles

Latest article