26.2 C
Hyderabad
Monday, August 3, 2026

నగరంలో నటి ఆశిక రంగనాథ్ సందడి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ : జిల్లా కేంద్రంలోని నిఖిల్ సాయి చౌరస్తా వద్ద పద్మం సిల్వర్ జ్యువెలరీ షోరూంను నటి ఆశిక రంగనాథ్ ప్రారంభించారు. నిజామాబాదులో సిల్వర్ జ్యువెలరీ షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని ఆశికా పేర్కొన్నారు.  షో రూమ్ లో రకరకాల సిల్వర్ జ్యువెలరీ తక్కవ ధరలకే అందుబాటులో ఉన్నాయని నిర్వహకులు తెలిపారు.

Actress Aashika Ranganath is a sensation in the city.

More articles

Latest article