31.2 C
Hyderabad

ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ: మోర్తాడ్ బీ ఆర్ ఎస్ పార్టీ మండల కేంద్రంలో గురువారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు కార్యకర్తలు కేక్ కోసి ఒకరికి ఒకరు తినిపించుకుంటూ సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో పర్స దేవన్న,ఇంత్యాజ్, భోగ ఆనంద్, గంధం మహిపాల్, యూసుఫ్, గంగాధర్, చిన్నా గంగాధర్, శివ, ఉదయ్ హన్మంత్, మహేందర్, రోహిత్, సంజయ్ తదితరులు  పాల్గొన్నారు.

More articles

Latest article