26.2 C
Hyderabad

 కుప్పకూలిన విమానం

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ :  అదృశ్యమైన రష్యన్ ఎయిర్ లైన్స్ విమానం చైనా  సరిహద్దుల్లో కుప్పకూలింది. ప్రమాద సమయంలో అందులో 43 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు.  రష్యాలోని అంగారా ఎయిలైన్స్ కు చెందిన విమానం గురువారం ఉదయం చైనాలోని టిండా నగరానికి వెళ్తుండగా ఈప్రమాదంచోటు చేసుకుంది.  మరికొద్దిసేపట్లో విమానం ల్యాండ్ అవ్వాల్సిఉండగా ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి.

More articles

Latest article