28.8 C
Hyderabad
Monday, August 3, 2026

బాధితులకు అండగా సీఎంఆర్ఎఫ్

Must read

📰 Generate e-Paper Clip

బాన్సువాడ ఎమ్మెల్యే, రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి

66 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేత

బాన్సువాడ, బతుకమ్మ : అపత్కాలంలో బాధితులకు సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తోందని బాన్సువాడ ఎమ్మెల్యే, రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం బాన్సువాడలోని తన నివాసంలో 66 మంది బాధితులకు మంజూరైన రూ. 23,25,500 చెక్కులను ఆయన అందజేశారు. ఈకార్యక్రమంలో బాన్సువాడ నియోజక వర్గ  ప్రజాప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

మండలాల వారీగా సీఎంఆర్ఎఫ్ అందుకున్న వారి వివరాలు ..

👉 బాన్సువాడ గ్రామీణ మండలం నుంచి 12 మందికి రూ. 3,39,500. 👉బాన్సువాడ మున్సిపాలిటీ నుంచి 13 మందికి రూ 6,03,000.

👉 బీర్కూర్ మండలం నుంచి ఇద్దరికి రూ. 45,000.

👉నసురుల్లబాద్ మండలం నుంచి 8 మందికి రూ. 2,47,000.

👉మొస్రా మండలం నుంచి ఒక్కరికి రూ. 38,000.

👉చందూర్ మండలం నుంచి ఐదుగురికి రూ. 1,67,000.

👉వర్ని మండలం నుంచి ఆరుగురికి రూ. 2,69,500.

👉 రుద్రుర్ మండలం నుంచి ఒక్కరికి రూ. 11,000.

👉కోటగిరి మండలం నుంచి 9 మందికి రూ. 3,31,500.

👉 పోతంగల్ మండలం నుంచి 8 మందికి రూ. 2,14,000.

CMRF stands by the victims
CMRF stands by the victims

 

More articles

Latest article