బాధితులకు అండగా సీఎంఆర్ఎఫ్

బాన్సువాడ ఎమ్మెల్యే, రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి 66 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేత బాన్సువాడ, బతుకమ్మ : అపత్కాలంలో బాధితులకు సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తోందని బాన్సువాడ ఎమ్మెల్యే, రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం బాన్సువాడలోని తన నివాసంలో 66 మంది బాధితులకు మంజూరైన రూ. 23,25,500 చెక్కులను ఆయన అందజేశారు. ఈకార్యక్రమంలో బాన్సువాడ నియోజక వర్గ  ప్రజాప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు. మండలాల వారీగా సీఎంఆర్ఎఫ్ అందుకున్న వారి వివరాలు .. 👉 బాన్సువాడ గ్రామీణ మండలం...