భీమ్ గల్, బతుకమ్మ : మండల కేంద్రంలోని శ్రీ సరస్వతీ విద్యా మందిర్ ఉన్నత పాఠశాల కు చెందిన యేన్ను శ్రీమాన్ అనే విద్యార్థి నవోదయ విద్యాలయ సమితి (నిజామాబాద్) కు నిర్వహించిన ప్రవేశ పరీక్ష లో ప్రతిభను కనబర్చి ఎంపికయ్యారు. 6వ తరగతిలో ప్రవేశనికి ఎంపిక కావడంతో విద్యార్ధి శ్రీమన్ ను పాఠశాల అధ్యక్షులు డాక్టర్ జి. బసంత్ రెడ్డి అభినందించింది ఆశీర్వదించారు. వీరితో పాటు కమిటీ సభ్యులు, సరస్వతీ విద్యాపీఠం ఇందూర్ విభాగ్ సైక్షానిక్ ప్రముఖ్ పక్కి శ్రీనివాస్ , జిల్లా కార్యదర్శి రాజుల దేవి రవినాథ్ , ప్రధానాచార్యులు రాస రవికుమార్, అడ్మినిస్ట్రేటివ్ జి.నర్సారెడ్డి, అకాడమిక్ ఇంచార్జ్ పి. సాయి చరణ్,ఉపాధ్యాయ బృందం అభినందించారు.
నవోదయకు ఎంపికైన శ్రీ సరస్వతీ విద్యా మందిర్ ఉన్నత పాఠశాల విద్యార్థి
