27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

రెవెన్యూ డివిజనల్ అధికారిని కలిసిన టీఎన్జీఓ బృందం

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డి, బతుకమ్మ : నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎల్లారెడ్డి రెవిన్యూ డివిజనల్ అధికారి కే.పార్థసింహారెడ్డిని, ఎల్లారెడ్డి అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అధికారిని ఎల్లారెడ్డి టీఎన్జీఓ బృందం బుధవారం మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందజేశారు. ఈ కార్యక్రమంలో  టీఎన్జీవో ఎల్లారెడ్డి అధ్యక్షులు ఎల్.మహిపాల్ , కార్యదర్శి వి.శరణ్, కోశాధికారి యు.రవీందర్, వైస్ ప్రెసిడెంట్-2 జె.శ్రీకాంత్, ఉపాధ్యక్షురాలు (మహిళ) జె.వసంత లక్ష్మి ముఖిద్, రవి పాల్గొన్నారు.

TNGO team meets Revenue Divisional Officer

More articles

Latest article