28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

కలెక్టర్ ను కలిసిన ఎల్లారెడ్డి ఆర్డిఓ

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ : నూతనంగా ఎల్లారెడ్డి ఆర్డిఓగా బాధ్యతలు స్వీకరించిన పార్ధసింహ రెడ్డి సోమవారం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ను మర్యాదపూర్వకంగా పూల మొక్కను ఇచ్చి కలిశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భూ భారతి రెవెన్యూ సదస్సుల ద్వారా స్వీకరించిన దరఖాస్తుల పరిష్కారం పై ఫొకస్ పెట్టాలని వాటితోపాటు ఇతరత్రా రెవెన్యూ, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు సక్రమంగా చేయాలని  సూచించారు.

More articles

Latest article