23.3 C
Hyderabad
Saturday, August 1, 2026

జిల్లా స్థాయి యూత్ కాంగ్రెస్ సమావేశానికి తరలిరావాలి

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ:  రుద్రూర్ మండలంలోని పలు గ్రామాలల్లో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూరు  చంద్రశేఖర్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నితిన్ పటేల్, ఉపాధ్యక్షులు మహేష్ ఆధ్వర్యంలో  ఈ నెల 11వ తేదీ శుక్రవారం రోజున  బాన్సువాడలోని శ్రీనివాస గార్డెన్ తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కడి శివ చరణ్ రెడ్డి జిల్లా స్థాయి యూత్ కాంగ్రెస్ సమావేశం నిర్వహిస్తున్న సందర్భంగా కార్యకర్తలు, యువకులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ నిసార్, రఫిక్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article