27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

వైెఎస్ఆర్ కు నివాళులు అర్పించిన మంత్రులు, పీసీసీ చీఫ్

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ :   వైఎస్ఆర్ జయంతి సందర్భంగా మంగళవారం హైదరాబాద్ లో వైెఎస్ ఆర్ విగ్రహాలకు  నేతలు నివాళులు అర్పించారు.. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు సీతక్క, పొంగులేటి, దామోదర, పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, కాంగ్రెస్ నేతలు వైెఎస్ ఆర్ కు ఘన నివాళులు అర్పించారు.

Ministers, PCC chief pay tribute to YSR

More articles

Latest article