29 C
Hyderabad
Monday, August 3, 2026

చతుర్మాసంలో భగవంతునికి బెల్లం, కడిషక్కరే నైవేద్యం

Must read

📰 Generate e-Paper Clip

  • నింబచల ధర్మకర్త పార్థసారథి

 

భీమ్ గల్, బతుకమ్మ : విష్ణువు యోగానిద్రలోకి వెళ్లే ఈ చతుర్మాసంలో భగవంతునికి నైవేద్యంగా బెల్లం, కడిషర్కరను పెట్టాలని నింబచల క్షేత్ర ధర్మకర్త, అర్చకులు నంబి పార్థసారథి అన్నారు. చతుర్మాస వ్రత సందర్బంగా ఈ మాసంలో స్వామి వారి దర్శనానికి వచ్చేటప్పుడు నైవేద్యంగా పండ్లు, కూరగాయలు, టెంకాయ తీసుకురావద్దని, బెల్లం, కడిషరకరా మాత్రమే తీసుకురావాలని తెలిపారు. టెంకాయ, కూరగాయలు, పండ్ల నైవేద్యం నిషేధమని వెల్లడించారు. ఈ విషయాన్నీ భక్తులు గమనించి, శాస్త్రనుసారం,అర్చకుల సూచనను పాటించి భగవంతుని కృపకు పాత్రులు కావలెనని ఆయన కోరారు.

More articles

Latest article