మోపాల్, బతుకమ్మ : మోపాల్ ఎస్ఐగా సుస్మిత ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల పలువురు ఎస్ఐలను బదిలీ చేస్తూ సీపీ సాయి చైతన్య ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మోపాల్ ఎస్ఐగా గతంలో విధులు నిర్వహించిన యాదగిరి గౌడ్ ను వీఆర్ కు అటాచ్ చేశారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాల నియంత్రణకు క్రుషి చేస్తానని ఆమె తెలిపారు.
మోపాల్ ఎస్ఐగా సుస్మిత
